భారత భద్రతా బలగాలు ఆపరేషన్ మహదేవ్ అనే పేరుతో పహల్గాం టెర్రరిస్ట్ లను ఎలా హతమార్చారు అనేది క్లారిటీగా ఇక్కడ తెలుసుకుందాం చివరి వరకు చదవండి.
2024 జూలై నెలలో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గాం లో ఉగ్రవాదుల తూటా కదలికలు గమనించిన భారత భద్రతా సంస్థలు చాలా తెలివిగా ఆపరేషన్ మహాదేవ్ పేరు మీద ఓ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది...
*పహల్‌గాం కథ ఏంటి ?
పహల్‌గాం అనేది జమ్మూ కాశ్మీర్‌లో ఒక చక్కటి పర్యాటక ప్రాంతం. హిమాలయాల మధ్య, ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రదేశం ఎప్పుడూ టూరిస్టులతో కళకళలాడుతుంది. కానీ ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాలు ఉగ్రవాదుల కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది...
* ఆ ఘటనలు ఎలా జరిగాయి:-
1, జూలై 18, 2024 న రాత్రి వేళ, పహల్‌గాం సమీపంలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఆర్మీ బందోబస్తు ప్రాంతాన్ని గమనించి అక్కడ నుండి పరారయ్యారు.
2, అది తెలిసి వెంటనే భద్రతా బలగాలు శీఘ్రంగా ప్రాంతాన్ని సీలు చేసి ఇంటెలిజెన్స్ ఆధారంగా ఒక బంకర్ లో తీవ్రవాదులు దాగి ఉన్నారు అని గుర్తించారు.
3, దీనిని ఆధారంగా చేసుకుని ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించారు.
4, ఈ ఆపరేషన్‌లో భారతదేశ ఆర్మీ, JK పోలీస్, CRPF, ఇంటెలిజెన్స్ సంస్థలు కలిసి పని చేశాయి...
ఆపరేషన్ మహాదేవ్‌లో అసలు ఏం జరిగింది?
* భారత భద్రతా బలగాలు రెండు రోజులు శ్రమించి ఆ బంకర్‌ను ధ్వంసం చేశారు...
* ఆ ఆపరేషన్‌లో 5 గురు ఉగ్రవాదులు చనిపోయారు.
* అంతే కాకుండా వారితో పాటు భారీగా ఆయుధాలు, డ్రగ్స్, కమ్యూనికేషన్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు...
* ఆ బంకర్‌లో ఉన్న టన్నుల కొద్ది పేలుడు పదార్థాలు కూడా బయటపడ్డాయి...
భారత దేశానికి మరొక శక్తి వంతమైన ఆయుధం ప్రలయ్ మిస్సైల్.
* ఇది ఎందుకు ముఖ్యమైన ఆపరేషన్ అయ్యింది!
1, భారత దేశ భద్రత కోసం ఎంత స్ఫూర్తిగా తెలివిగా ధైర్యంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయో ఇది మనకు క్లియర్ గా తెలియచేస్తుంది...
2, ఈ చర్య ద్వారా భారత దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.
3, పహల్‌గాం వంటి పర్యాటక ప్రదేశాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు జరగడం దేశానికి ప్రమాదం.
4, ఈ ఆపరేషన్‌తో ఉగ్రవాదులకి భయం కలిగేలా ఆపరేషన్ మహదేవ్ టీమ్ సఫలం అయ్యింది అని నాకు అనిపిస్తుంది మరి మీకు ఏం అనిపిస్తుంది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
*దీని ప్రభావం ప్రజలపై ఎలా ఉంటుంది ?
- ప్రజలలో భారత దేశ భద్రతా వ్యవస్థపై నమ్మకం పెరిగింది అనుకోవచ్చు.
- పర్యాటక రంగంపై ప్రస్తుతానికి తాత్కాలికంగా ప్రభావం అయితే పడుతుంది ఇప్పుడే ప్రజలు స్వేచ్ఛ గా వెకేషన్స్ కి అయితే వెళ్ళరు అనుకుంటున్న నేను అయితే...
- ప్రజలకు ఒక హెచ్చరిక:- ఎవరైనా అనుమానాస్పథంగా కనిపిస్తే ఆ వ్యక్తుల గురించి వెంటనే అధికారులకు తెలియచేయండి.
* దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
- మీరు ఈ మహదేవ్ ఆపరేషన్ గురించి ఏమనుకుంటున్నారు భారత దేశ భద్రతా బలగాలపై మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను చూస్తాను మీకు దీని మీద ఎంత వరకు అవగాహన ఉందో నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
* ముగింపు:-
- ఆపరేషన్ మహాదేవ్ అనేది ఒక విజయవంతమైన దేశ రక్షణ చర్యకు సంబంధించినది. భారత సైనికుల ధైర్యం, నైపుణ్యం ద్వారా దేశ భద్రతను మరింతగా బలపరిచారు అని నాకు ఈ ఆపరేషన్ ద్వారా అర్ధం అయ్యింది. అలాగే ఈ కథనం ద్వారా మీరు కూడా మన దేశ భద్రత ప్రాముఖ్యతను గ్రహించాలి అని కోరుకుంటున్న.
Thank you for your reading...
0 కామెంట్‌లు