* ఇప్పుడు భారత దేశానికి ప్రళయ్ మిసైల్ అనేది కొత్తగా వచ్చినా ఒక శక్తివంతమైన ఆయుధం.
-- ఇటీవల కాలంలో మన భారత దేశం రక్షణ శక్తిని మరింత దుర్భేద్యంగా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే ప్రళయ్ మిసైల్ ని అత్యంత శక్తివంతంగా తయారు చేశారు. ఇది మన భారత దేశంలో తయారు చేసిన టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ (Tactical Ballistic Missile) దాని పేరే "ప్రలయ్ మిస్సైల్". భారత దేశ రక్షణ వ్యవస్థకి ఇది అధుబుతమైన మార్పులని తీసుకువస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ information ద్వారా మీరు ఈ మిసైల్ యొక్క ప్రత్యేకతలు, అలాగే దాని యొక్క అవసరం ఏంటి మనకు అని అలాగే ఈ మిస్సైల్ యొక్క వ్యూహాత్మక విషయాల గురించి clarity గా ఇప్పుడు తెలుసుకుందాం...
* అసలు ఈ ప్రళయ్ మిసైల్ అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం...
-- ప్రళయ్ మిస్సైల్ అనేది తక్కువ పరిధిలో ప్రయోగించే ఒక "టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్". దీన్ని తయారు చేసింది ఎవరు అంటే "Defence Research and Development Organisation" (DRDO) సంస్థ. ఈ ప్రలయ్ మిసైల్ ని తక్కువ సమయంలో అత్యంత కచ్చితత్వం తో ప్రయోగించవచ్చు అని చెబుతున్నారు. ఇది శత్రువుల యొక్క లక్ష్యాలను మిస్స్ అవ్వకుండా కచ్చితత్వం తో నాశనం చేస్తుంది అని (DRDO) సంస్థ యొక్క అధికారులు చెబుతున్నారు.
* ఈ మిస్సైల్ యొక్క ప్రధాన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
-- ఈ మిస్సైల్ యొక్క పరిమితి చూద్దాం:- దీనికి 150 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే శక్తి ఉంది.
-- దీని యొక్క వేగం ఎంత ఉంటుంది అంటే ఇది ఒక సూపర్ సోనిక్ లాగా పని చేస్తుంది.
-- దీన్ని use చేసే వాహన ప్రణాళిక ఎలా ఉంటుంది అంటే దీన్ని రోడ్ మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించవచ్చు.
-- దీని యొక్క నిర్దిష్టత ఎలా ఉంటుంది అంటే Highly accurate guidance system తో దానికి ఇచ్చిన టార్గెట్ ని సింపుల్ గా చేరుతుంది అని చెబుతున్నారు.
-- దీని యొక్క వార్ హెడ్ సామర్థ్యం ఎంత ఉంటుంది అంటే Conventional warhead (500 నుండి 1000 కేజీల వరకు ఉంటుంది అంటా...
-- ఈ మిస్సైల్ యొక్క సాంకేతిక విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం:-
పహల్గం ఉగ్రవాదులను హతం చేసిన ఆపరేషన్ మహదేవ్ టీమ్.
ఈ ప్రళయ్ మిసైల్ కి ఆధునిక inertial navigation system (INS) అలాగే state-of-the-art radar guidance అనే వ్యవస్థలున్నాయి. ఇది ఎలాంటి వాతావరణ కండీషన్ లో అయినా కూడా లక్ష్యాన్ని సింపుల్ గా అటాక్ చేయగలదు. దీనికి సంబంధించిన propulsion system solid fuel ఆధారంగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు.
* ఈ ప్రలయ్ మిస్సైల్ ని అసలు ఎందుకు అభివృద్ధి చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం...
-- మన భారతదేశానికి సమీపంలో ఉన్న పొరుగు దేశాల నుండి మనకు వచ్చే ముప్పులను దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటిని సమర్థవంతంగా ధైర్యంగా తెలివిగా ఎదుర్కోవడానికి ఈ ప్రళయ్ మిసైల్ ని తయారు చేశారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే మన దేశం పక్కన ఉన్న చైనా మరియు పాకిస్థాన్ లాంటి దేశాలు already ఇటువంటి టాక్టికల్ మిసైల్స్ ని తయారు చేసుకొని ఉన్నాయి. కాబట్టి మన భారత దేశం కూడా మన ఆర్మీకి ఈ శక్తివంతమైన మిస్సైల్ ని అందించింది దీంతో మన ఆర్మీ కి శత్రువులని కనిపెట్టడం వాళ్ళని మట్టు పెట్టడం చాలా ఈసీ అవుతుంది. వాళ్ళు మన రక్షణ కోసమే కదా పోరాడేది సో దీని మీద మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి...
* కొన్ని రహస్య ఆపరేషన్స్ లో ప్రళయ్ మిస్సైల్ యొక్క పాత్ర ఏంటి ?
-- 2022 సంవత్సరం లో ప్రారంభమైన ఆపరేషన్ మహదేవ్ అలాగే ఇతర కొన్ని రహస్య ఆపరేషన్లలో శత్రు దేశాల స్థావరాలపై విరుచుకు పడటానికి తక్కువ పరిధిలో ఈ ప్రళయ్ మిస్సైల్ మన దేశానికి కీలకమైన ఆయుధంగా ఇప్పుడు చెప్పబడుతున్నది. ఇది ఒక non-nuclear deterrence కోసం మన భారత దేశానికి ఇప్పుడు చాలా అవసరమైన అలాగే విలువైన ఆయుధంగా చెప్పవచ్చు...
* ప్రళయ్ మిస్సైల్ వర్సెస్ బ్రహ్మోస్ క్షిపణి రెండింటి మధ్య తేడా చూద్దాం...
-- బ్రహ్మోస్ క్షిపణి మరియు ప్రళయ్ మిస్సైల్ రెండూ కూడా అత్యంత శక్తివంతమైన క్షిపణులు అయినప్పటికీ బ్రహ్మోస్ క్షిపణి ఒక క్రూజ్ మిసైల్ కాగా ప్రళయ్ మిస్సైల్ ఒక బాలిస్టిక్ క్షిపణి. ఇవి రెండింటి ప్రయోజనాలు వేరు వేరు గా ఉంటాయి. కానీ ప్రళయ్ మిస్సైల్ ని మాత్రం ప్రత్యేకంగా కేవలం మన భారత దేశ ఆర్మీ కోసం అభివృద్ధి చేశారు అంటా ఇది ఒక గొప్ప నిర్ణయం అని నేను అనుకుంటున్నాను మరి మీరు ఏం అనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి కామెంట్ రూపంలో...
*మరి భవిష్యత్తులో ఈ ప్రళయ్ మిస్సైల్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం...
-- మన భారత దేశ ఆర్మీ ఇప్పటికే ప్రళయ్ మిసైల్ ని large-scale లో induct చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. ఇకమీదట రాబోయే కాలంలో ఈ ప్రలయ్ మిస్సైల్ మన భారత రక్షణ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెబుతున్నారు... నేను కూడా ఈ ప్రలయ్ మిస్సైల్ మన దేశ ప్రజలకి రక్షణ కల్పించడంలో అదే విధంగా మన దేశ ఆర్మీ కి ఉపయోగపడాలి అని కోరుకుంటున్నా మీరు కూడా కోరుకుంటే yes అని కామెంట్ చేయండి. ఇది చదివినందుకు ధన్యవాదములు. ఇలాంటి మంచి informatios కావాలి అంటే మన TrendTelugu.world website ని follow అవుతూ ఉండండి thank you...
0 కామెంట్‌లు