Space Tourism త్వరలోనే మనం అంతరిక్ష యాత్రలకు వెల్లే రోజులు వచ్చాయ?

 

Space tourism image, అంతరిక్ష యాత్రకి పునాదులు.

Space Tourism:- భూమిని వదిలి అంతరిక్షంలో ప్రయాణించడం ఒక కళ లాంటిది. కానీ ఇప్పుడు ఆ కళ నిజం కావడానికి సమయం వచ్చిందా , space tourism అనేది ఇప్పుడు ప్రపంచంలో వేగంగా అభవృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటి భారతదేశం ఇందులో భాగం అవుతుందా? మనం ఎప్పటివరకు స్పేస్ కి వెళ్లగలుగుతామో ఇప్పుడు చూద్దాం ! 

 

*Space tourism అంటే ఏమిటి? 

స్పేస్ టూరిజం అనేది అంతరిక్షంలో సాధారణ ప్రజలకి (అంటే astronauts కాకుండా) ప్రయాణించే అవకాశం కలిగించే కాన్సెప్ట్ . ఇప్పటివరకు స్పేస్ అనేది శాస్త్రవేత్తలు, వ్యోమగాములకు మాత్రమే పరిమితం అయింది. కానీ space X, blue origin, virigin galactic వంటి కంపెనీలు ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి 


 *ప్రధాన కంపెనీలు ఎవరెవరు? 

1, virigin galactic:- (Richard Branson) suborbital space flights అందిస్తున్నది 2021 లో Branson తానే స్వయంగా వెళ్ళాడు. 

 

2, blue origin (Jeff Bezos):- new shepherd అనే రాకెట్ ద్వారా స్పేస్ టూరిజం ప్రారంబించింది. 

 

3, space X  (Elon Musk):- earth orbit,moon మరియు mars వరకు ప్రయాణించే టార్గెట్ తో ఉన్నది.

 
ఇది కూడా చదవండి, పరాగ్ అగర్వాల్ కొత్త AI startup Parallel web systems,

*India & space tourism:- 

-- భారతదేశం ఇంకా ఈ రంగంలో మైలు రాయిని చేరలేదు కానీ కొన్ని private కంపెనీలు స్పేస్ technology పై పని చేస్తున్నాయి. అవి ఎంటి అంటే... 

1, skyroot aerospace.

2, agnikul cosmos.

ఇవి లాంచ్ vehicles తయారు చేస్తున్నాయి. 

* Isro కూడా ఈ రంగాల్లో స్లోలీ అడుగులు వేస్తోంది.

భవిష్యత్తులో isro కూడా space tourism ని explore చేయబోతుంది అని భావిస్తున్నారు. 

 

*Space tourism కర్చు ఎంత ఉంటుంది? 

ప్రస్తుతం ఇది చాలా కర్చుతో కూడుకున్నది. కొన్ని ప్రధాన ప్రయాణాల ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం...

1, virigin galactic:- 4,50,000 డాలర్లు ఉంది. అంటే దాదాపు మన ఇండియా కరెన్సీ లో 3.7 కోట్ల వరకు ఉంటుంది.

2, blue origin:- 2,50,000 నుండి 1 మిలియన్ డాలర్లు ఉంటుంది అంటే నమ్ముతారా. 

3, space X:- 40 కోట్లకి పైగా అంటే depends on duration వెల్లే దూరం మీద ఆధారపడి ఉంటుంది అంటా.

* భవిష్యత్తులో స్పేస్ టూరిజం ఎలా ఉంటుంది? 

-- ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే 2030 కల్లా middle class ప్రజలకి కూడా affordable price అవుతుంది అంటా.

-- ఇండియా లోనూ స్పేస్ టూరిజం పై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది.

-- భవిష్యత్తులో మనం honeymoon, holidays లేదా adventure కోసం స్పేస్ కి వెల్లే రోజులు వస్తాయి అంటా.

* మరి ఈ ప్రయాణం భద్రంగా ఉంటుందా? 

-- స్పేస్ ప్రయాణం అంటే ఒక పెద్ద adventure . Zero gravity, high acceleration, radiation వంటి అనేక రకాల రిస్కులు ఉన్నా కూడా కొత్త technology వల్ల ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో safety ఇంకా మెరుగవుతుంది అంటున్నారు సో no problem. 

*సారాంశం ఏంటి అంటే? 

-- space tourism అనేది ఒక కళల ప్రపంచం కాదు ఇది సాంకేతిక విజ్ఞానం వల్ల నెరవేరే అద్భుతమైన అవకాశంగా మారింది.మనం కూడా మరో 5 నుండి 10 సంవత్సరాలలో స్పేస్ కి వెల్లే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భారతదేశం ఈ రంగంలో ఎలా ఎదుగుతుంది అనేది చూడాలి! 

* మీ అభిప్రాయం ఏమిటీ తెలపండి? 

-- మీరు స్పేస్ టూరిజం కు వెల్లాలనుకుంటున్నార ? ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది మీకు కూడా space కి వెళ్ళాలి అని ఉందా comment చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి thank you for your reading... 


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు